Monday, November 3, 2008
నేను మీకు తెలీదు కదా..
మొట్ట మొదట తోటి తెలుగు వారందరికి 'తెలుగు ను ప్రాచీన భాషగా గుర్తించిన శుభ సంధర్బమున' శుభాకాంక్షలు..
ఈ నూతనోత్సాహం తోనే ఇక నేను కూడా తెలుగు లో టపా రాయాలి అని నిర్ణయించుకుంటిని.
అందుకే ఇదిగో ఇలా మీ ముందుకు వచ్చాను..
ఇక మరి ఈ టపాలను పుస్తక భాషలో రాయాలా లేక వ్యవహారిక భాషలో రాయాలా ..
సరే లెండి ఏదో ఒకటి అలవాటు అయ్యేవరకు ఇలా రెండూ మేలవిస్తూ రాస్తాను, మీకు సమ్మతమే కదా సుమీ ..
మరి ఇక నేను ఉంటాను..
మీకు ఇప్పటికి కొంచం తెలిసిన రాజ శేఖర్..
Subscribe to:
Posts (Atom)